Amazon Quiz 4th March: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 4) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి బోస్ సౌండ్ బార్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.
Amazon Quiz 4th March Answers:
ప్రశ్న 1: The bird ‘Monal’, the animal ‘Kasturi Mrig’, and the flower ‘BrahmaKamal’-all featured on the 2021 Republic Dasy tableau of which state?
జవాబు: Uttrakhand
ప్రశ్న 2: MINUSMA is a Peacekeeping mission by the UN in which country?
జవాబు: Mali
ప్రశ్న 3: What is ‘Rakshit’ developed by DRDO and CRPF?
జవాబు: Bike Ambulance
ప్రశ్న 4: What do you call a group of this animal?
జవాబు: Ambush
ప్రశ్న 5: What is celebrated the day after this festival?
జవాబు: Boxing Day
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.