Amazon Quiz February 20: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఫిబ్రవరి 20వ తేదీ) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.10 వేలు విలువైన వాచ్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను కూడా నేడే ప్రకటించనున్నారు.

Amazon Quiz February 20 Answers:

ప్రశ్న 1: Which premier first-class domestic tournament got canceled for the first time in 87 years?
జవాబు: Ranji Trophy

ప్రశ్న 2: Gold Demand Trends’ is a report released by which organization?
జవాబు: World Gold Council

ప్రశ్న 3: Which country has recently developed a futuristic ‘floating’ train that can hit speeds of 620 km per hour?
జవాబు: China

ప్రశ్న 4: This candy bar was named “The Most Influential Candy Bar” by which magazine?
జవాబు: TIME

ప్రశ్న 5: This fruit does not occur naturally but is rather a hybrid of the mandarin and which other fruit, also known as the ‘Chinese Grapefruit’?
జవాబు: Pomelo

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here