మనలో చాలా మంది ఒకసారి అయిన అదృష్టం వరించకపోతుందా అని భావిస్తారు. దాని కోసం ఏమి ప్రయత్నించకుండా ఉంటే ఎలా మరి. మనకు అప్పుడప్పుడు వార్తలలో కోటి రూపాయల లాటరీ తాకింది అని చదువుతుంటాం. కానీ వారు ఎప్పుడైన ఒకసారి అదృష్టం వరిస్తుంది అని ఆశతో ప్రయత్నిస్తారు. అలా చాలా సార్లు పాల్గొన్న వారికే ఎక్కువ శాతం అదృష్టం వరిస్తుంది. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతి రోజు ఉదయం 8గం నుంచి మద్యాహ్నం 12గం వరకు క్విజ్ నిర్వహిస్తుంది.(ఇది చదవండి: మీ ‎ఆధార్ కార్డు ఫోటో నచ్చలేదా? ఇలా మార్చేయండి)

దీనిలో పాల్గొన్నవారికి విలువైన బహుమతులు, ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా అందజేస్తుంది. అయితే మీరు ఈ క్విజ్ లో పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. దీనితో పాటు మీకు జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం వాలెంటైన్స్ డే క్విజ్ పేరుతో అమెజాన్ నిర్వహిస్తున్న క్విజ్ లో గెలిచిన వారు అక్షరాల రూ.50వేలు గెలుచుకోవచ్చు.

అమెజాన్ వాలెంటైన్స్ డే క్విజ్ ప్రశ్నలు, సమాధానాలు:
ప్రశ్న 1. Valentine’s Day Celebrated On 14th February Is Also Know As?

సమాధానం 1: (A) Saint Valentine’s Day

ప్రశ్న 2. Which Shakespeare Play Is Cult Romantic Comedy 10 Things I Hate About You Based On?

సమాధానం 2: (A) Taming Of The Shrew

ప్రశ్న 3. Which Roman God Was Either Depicted As A Plump Cherub With A Bow And Arrow, Or As A Handsome Teenager?

సమాధానం 3: (B) Cupid

ప్రశ్న 4. In Japan, What Do Women Give Men On Valentine’s Day?

సమాధానం 4: (C) Chocolates

ప్రశ్న 5. Which Symbol Does New York’s Empire State Building Illuminate On Every Valentine’s Day?

సమాధానం 5: (C) Heart

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here