Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 26) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.5వేల అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి.

Amazon Quiz 26 March 2021 Answers:

ప్రశ్న 1: For 53 years, which of these State Banks functioned outside RBI’s purview?

జవాబు: State Bank Of Sikkim

ప్రశ్న 2: Complete the title of Ram Sewak Sharma’s new book “The Making of Aadhaar: World’s Largest _ Platform”?

జవాబు: Identity

ప్రశ్న 3: Pahela Phagun’ is a spring festival celebrated in which neighboring country of India?

జవాబు: Bangladesh

ప్రశ్న 4: Name the cartoon character that lives in this fruit under a tree with his pet snail Gary

జవాబు: Spongebob

ప్రశ్న 5: The Roman God for what shares its name with this planet?

జవాబు: Thunder

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.