Friday, March 5, 2021
Home Mobile

Mobile

వాట్సాప్‌కు పోటీగా స్వదేశీ సందేశ్ యాప్.. అద్భుతమైన ఫీచర్స్

Sandes App: వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్తగా ప్రైవసీ పాలసీ నిబందనలు తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ప్రైవసీ పాలసీపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకిత మొదలైంది....

ట్విటర్ కి దీటుగా దూసుకెళ్తున్న స్వదేశీ “కూ” యాప్

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లాక్ డౌన్ కాలంలో పిలుపునిచ్చిన "ఆత్మ నిర్భర్ భారత్" విశేష ఆధారణ లభిస్తుంది. "ఆత్మ నిర్భర భారత్" కింద రూపొందించిన మొబైల్ యాప్ లకు విశేష ప్రజాధరణ లభిస్తుంది....

సెక్యూరిటీ ఆలర్ట్: ఈ యాప్ ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి?

మీరు ‎బార్ కోడ్ స్కానర్ యాప్ ను ఇంస్టాల్ చేసుకున్నారా? అయితే వెంటనే ఆ అప్లికేషన్ ను మీ ఫోన్ నుంచి తొలగించండి. ‎బార్ కోడ్ స్కానర్ అనే యాప్ ప్రజల స్మార్ట్...

స్మార్ట్‌ఫోన్‌లో దీనికి ఏదైన అడ్డుపెడితే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రతి ఒక్కరూ తమకు స్మార్ట్‌ఫోన్‌ గురుంచి అంత తెలుసు అనుకుంటారు. కానీ, మనకు స్మార్ట్‌ఫోన్‌ గురుంచి తెలిసింది చాలా తక్కువ అని చెప్పుకోవాలి. మన స్మార్ట్‌ఫోన్‌లలో హెడ్‌ఫోన్ జాక్ ప‌క్క‌నే ఒక చిన్న...

వైరల్: ఈ వాట్సాప్ మెసేజ్ తో జర జాగ్రత్త!

ప్రముఖ సంస్థ తాజ్ హోటల్స్ పేరుతో సైబర్ ‌నేరగాళ్లు డేటా చోరీకి పాల్పడుతున్నారు. సులువైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వాలెంటైన్స్ డే సందర్భంగా ఏడు రోజుల పాటు ఉచితంగా హోటల్ తాజ్ లో...

కొత్త ఆండ్రాయిడ్ 12లో అదిరిపోయే ఫీచర్స్

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్.. గూగుల్‌ తీసుకొచ్చిన ఈ ఓఎస్‌తో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాదు యూజర్ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తూ ప్రతి ఏడాది...

డెబిట్ కార్డు లేకుండా ఎటిఎంలో డబ్బులు డ్రా చేయండి ఇలా?

దేశంలోని అతిపెద్ద పిఎస్‌యు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు ఎస్‌బిఐ డెబిట్ కార్డు లేకపోయినా ఎటిఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే, ఎస్‌బిఐ తన...

గుడ్‌న్యూస్‌: యూజర్ల ప్రైవసీ కోసం “వాట్సాప్”లో మరో సరికొత్త ఫీచర్

ఈ కొత్త ఏడాది ప్రారంభంలో వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై రచ్చ జరిగిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్ తీసుకురానున్న కొత్త ప్రైవసీ నిబందనలలో యూజర్ల వ్యక్తిగత భద్రత...

Stay Connected

21,567FansLike
2,491FollowersFollow
17,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles