శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023

అమెజాన్ క్విజ్: రూ.80 వేలు విలువైన హెచ్ పీ ల్యాప్ టాప్ గెలుచుకోండి!

Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి (మార్చి 80) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.80 వేలు విలువైన హెచ్ పీ ఒమెన్ ల్యాప్ టాప్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి.

Amazon Quiz 28 March 2021 Answers:

ప్రశ్న 1: Pakistan intends to GI tag what product, that is produced in the Potohar Plateau, to prevent its unauthorised use by other countries?

జవాబు: Himalayan pink salt

ప్రశ్న 2: In February 2021, who became India’s first WTA champion since Sania Mirza, when she won a doubles title at the Phillip Island Trophy?

జవాబు: Ankita Raina

ప్రశ్న 3: Which company recently supplied the 100th K-9 Vajra Howitzer to the Indian Army?

జవాబు: L&T

ప్రశ్న 4: When was this iconic perfume launched?

జవాబు: 1921

ప్రశ్న 5: How many cards are there in the deck of this fast-paced card game?

జవాబు: 112

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

Telugu