Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఏప్రిల్ 4) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.82 వేల ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి.
Amazon Quiz April 4th, 2021 Answers:
ప్రశ్న 1: Indian has been constructing the world’s highest railway bridge over which river?
జవాబు: Chenab
ప్రశ్న 2: Which film got the 2021 Dadasaheb Phalke International Film Festival Award for ‘Best Film’?
జవాబు: Tanhaji
ప్రశ్న 3: Which Indian space scientist was recently honored in a Google Doodle released in March 2021?
జవాబు: UR Rao
ప్రశ్న 4: Which astrological sign does this animal represent?
జవాబు: Cancer
ప్రశ్న 5: which movie does the actor represented here to dress up as an old lady, to spend more time with his children?
జవాబు: Mrs. Doubtfire
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.