శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023

అమెజాన్ క్విజ్‌లో పాల్గొని రూ.35వేలు విలువైన వాచ్ గెలుచుకోండి!

February 18 Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఫిబ్రవరి 18వ తేదీ) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.35 వేలు విలువైన వాచ్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్ లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను ఫిబ్రవరి 19న ప్రకటించనున్నారు.(ఇది చదవండి: అమెజాన్‌ క్విజ్: జ్ఞానంతో లక్షల విలువైన బహుమతులు మీ సొంతం!)

February 18 Amazon Quiz Answers:

ప్రశ్న 1: Cornwall, Chosen As The Venue Of The G7 Summit 2021, Is Located In Which Country?
జవాబు: (A) UK

ప్రశ్న 2: Which Of These Is One Of The Costliest Mushrooms In The World That Grows In Jammu And Kashmir’s Doda District?జవాబు: (C) Gucchi

ప్రశ్న 3: James Naismith, Recently Featured In A Google Doodle, Was The Inventor Of Which Game?
జవాబు: (B) Basketball

ప్రశ్న 4: The Mascot Of Which Fast-Food Restaurant Can We See In This Picture?
జవాబు: (B) McDonald’s

ప్రశ్న 5: Who Is Being Depicted On This US Dollar Bill?
జవాబు: (A) Benjamin Franklin

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

Telugu