అమెజాన్ క్విజ్‌లో పాల్గొని రూ.26వేలు విలువైన వన్ ప్లస్ టీవి గెలుచుకోండి!

0

Amazon Quiz February 21: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఫిబ్రవరి 21వ తేదీ) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.26 వేలు విలువైన వన్ ప్లస్ టీవి గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz February 21 Answers:

ప్రశ్న 1: The UP government launched a series of centenary celebrations through February 4, 2022, in all 75 districts of the state to commemorate what?
జవాబు: Chauri Chaura incident

ప్రశ్న 2: Andy Jassy is set to become the next CEO of which global tech behemoth?
జవాబు: Amazon

ప్రశ్న 3: In which neighboring country did the military seize power in February 2021, declaring a state of emergency for 1 year?
జవాబు: Myanmar

ప్రశ్న 4: According to the nursery rhyme, how many full bags of wool does this color sheep have?
జవాబు: Three

ప్రశ్న 5: Which of the following terms is not associated with this geographical feature?
జవాబు: Current

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here