అమెజాన్ క్విజ్‌లో పాల్గొని శామ్ సంగ్ ఇయర్ బడ్స్ గెలుచుకోండి!

0

Amazon Quiz 9 March: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలుచెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 9) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.16వేల శామ్ సంగ్ ఇయర్ బడ్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz 9 March Answers:

ప్రశ్న 1: In February 2021, a portion of which glacier broke off and caused the flooding of the Dhauliganga river?

జవాబు: Nanda Devi glacier

ప్రశ్న 2: The Square Kilometre Array is an intergovernmental project to build the world’s largest what?

జవాబు: Radio telescope

ప్రశ్న 3: Yudh Abhyas’ that recently took place in Rajasthan, is a joint military exercise between India and which country?

జవాబు: USA

ప్రశ్న 4: What was the middle name of this famous singer?

జవాబు: Joseph

ప్రశ్న 5: Which of the following is not there in the four corners of this board game?

జవాబు: Railroad

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here