అమెజాన్ క్విజ్‌లో పాల్గొని జేబీఎల్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ గెలుచుకోండి!

0

Amazon Quiz 2nd March: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 2వ తేదీ) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి జేబీఎల్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz 2nd March Answers:

ప్రశ్న 1: Which of these events, addressed by PM Narendra Modi, is celebrated every year from January 12 to 16?

జవాబు: National Youth Parliament Festival

ప్రశ్న 2: Vishwa Hindi Divas is celebrated on January 10 to commemorate the anniversary of the first World Hindi Conference held in which city?

జవాబు: Nagpur

ప్రశ్న 3: The 2021 Republic Day tableau from which of these departments depicted the process of COVID-19 Vaccine development?

జవాబు: Department Of Biotechnology

ప్రశ్న 4: This fruit is native to which country?

జవాబు: China

ప్రశ్న 5: What kind of doctors specialize in the study of this vital organ?

జవాబు: Cardiologist

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here