అమెజాన్ క్విజ్‌లో పాల్గొని వన్ ప్లస్ స్మార్ట్ టీవీ గెలుచుకోండి!

0

Amazon Quiz 7 March: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 7) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి వన్ ప్లస్ స్మార్ట్ టీవీ బహుమతి గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz 7 March Answers:

ప్రశ్న 1: The World Sustainable Development Summit (WSDS) is the annual flagship event of which organization in India?

జవాబు: TERI

ప్రశ్న 2: Recently India celebrated the birth centenary of which legendary vocalist hailed as a modern-day Tansen?

జవాబు: Pandit Bhimsen Joshi

ప్రశ్న 3: What is the name of the world’s first all-civilian astronaut mission announced by SpaceX?

జవాబు: Inspiration4

ప్రశ్న 4: What is the full name of this fashion doll introduced in 1959 by the American toy company Mattel, Inc?

జవాబు: Barbara Millicent Roberts

ప్రశ్న 5: How many players per team are there in this competitive sport played in the water?

జవాబు: 7

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here