శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023

అమెజాన్ క్విజ్‌లో పాల్గొని రూ.10వేలు విలువైన ఫిలిప్స్ ప్రొడక్ట్ గెలుచుకోండి!

Amazon Quiz February 26: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది.

నేటి(ఫిబ్రవరి 26వ తేదీ) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.10వేలు విలువైన ఫిలిప్స్ ఎయిర్ పూరి ఫ్రయర్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz February 26 Answers:

ప్రశ్న 1: In March 2021, Govt. of India plans to sell what in the 700, 800, 900, 1,800, 2,100, 2,300, and 2,500 MHz frequency bands?

జవాబు: Spectrum for 4G

ప్రశ్న 2: Complete the title of the book recently released by Ravi Shastri: “India’s 71-Year Test: The Journey to Triumph in _“?

జవాబు: Australia

ప్రశ్న 3: Marking 50 years of the 1971 war, a 122-member contingent of which country’s Armed Forces participated in the 2021 Republic Day parade?

జవాబు: Bangladesh

ప్రశ్న 4: In the version of the sport titled ‘League’, how many players are there in each team?

జవాబు: 13

ప్రశ్న 5: What is the chemical formula for this common condiment?

జవాబు: NaCl

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

Telugu