అమెజాన్ క్విజ్ లో పాల్గొని రూ.15,000 గెలుచుకోండి!

0

అమెజాన్ తన వినియోగదారుల కోసం ప్రతి రోజు అమెజాన్ క్విజ్ పేరుతో పది వేలు నుంచి లక్ష వరకు విలువైన బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని కలిపిస్తుంది. దీనికోసం అమెజాన్ ప్రతిరోజు నిర్వహించే క్విజ్ లో పాల్గొనాలి. క్విజ్ లో పాల్గొనడానికి మీరు మొబైల్ లో అమెజాన్ యాప్ లో ఓపెన్ చేశాక మెను ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు కనిపించే Programs and Features అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అక్కడ FunZone అని పేరుతో కనిపించే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు కూడా విలువైన బహుమతులు, నగదును స్వంతం చేసుకునే అవకాశం ఉంటుంది.(ఇది చదవండి: అమెజాన్ వాలెంటైన్స్ డే క్విజ్ లో పాల్గొని రూ.50వేలు గెలుచుకోండి!)

నేటి క్విజ్ లో పాల్గొనేవారికి అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో రూ.15,000 గెలుచుకునే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తుంది. ఆండ్రాయిడ్, iOS యూజర్లు ఈ అమెజాన్ లో పాల్గొనవచ్చు. ఈ క్విజ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు నుంచి 12 గంటల వరకు కొనసాగుతుంది. రోజువారీ క్విజ్ లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా ఐదు విభిన్న ప్రశ్నలుంటాయి. ప్రతి క్విజ్ ప్రశ్నలో నాలుగు ఆప్షన్ లు ఉంటాయి. అన్నీ ప్రశ్నలకు సరైన సమాదాన్ని చెప్పినవారే బహుమతి గెలుచుకోవడానికి అర్హులు. నేటి క్విజ్ విజేత పేరును ఫిబ్రవరి 13న ప్రకటిస్తారు. అమెజాన్ పే బ్యాలెన్స్ లో మీరు రూ.15,000 గెలుచుకోవడానికి సంబందించిన ప్రశ్నలకు జవాబులు లేదా సమాధానాలు ఇక్కడ ఉన్నాయి.

ఫిబ్రవరి 12 అమెజాన్ క్విజ్ ప్రశ్నలు & సమాధానాలు:

ప్రశ్న 1: Colonel Narendra ‘Bull’ Kumar, who recently passed away, led the first Indian team to climb which mountain?
జవాబు: Nanda Devi
ప్రశ్న 2: Prime Minister Narendra Modi laid the foundation stone for the permanent campus of Indian IIM Sambalpur in which state?
జవాబు: Odisha
ప్రశ్న 3: By 2023, Japan plans to launch the first satellite made of what material to reduce space debris?
జవాబు: Wood
ప్రశ్న 4: In which of the following games do we use a 20-sided version of this object?
జవాబు: Dungeons and Dragons
ప్రశ్న 5: Name this popular American electronic music producer and DJ.
జవాబు: Marshmellow

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here