అమెజాన్ క్విజ్‌లో పాల్గొని రూ.10వేలు నగదు బహుమతి గెలుచుకోండి!

0

Amazon Quiz 1st March: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 1వ తేదీ) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.10వేలు అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz 1st March Answers:

ప్రశ్న 1: Sri Rakab Ganj Sahib, that featured on the Punjab tableau at the 2021 Republic Day parade, was the site of the cremation for which Guru?

జవాబు: Guru Tegh Bahadur

ప్రశ్న 2: Which country got badly affected by the storm Filomena, which unleashed the heaviest snowfall on the Iberian peninsula in 50 years?

జవాబు: Spain

ప్రశ్న 3: Recently released book ‘Gazing Eastwards’ is a lively and arresting account of which historian’s first visit to China in 1957?

జవాబు: Romila Thapar

ప్రశ్న 4: Prior to the change in 1894, what type of ball was used to play this sport?

జవాబు: A soccer ball

ప్రశ్న 5: Louis and Lola were what kind of animals owned by this famous American singer?

జవాబు: Llama

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here