శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023

అమెజాన్ క్విజ్‌లో పాల్గొని జెబిఎల్ హెడ్ ఫోన్ గెలుచుకోండి!

Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలుచెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 11) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.8వేలు విలువైన జెబిఎల్ హెడ్ ఫోన్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz 11 March 2021 Answers:


ప్రశ్న 1: Discovered in Madagascar, Brookesia nana, measuring approx 21.6 mm is probably the world’s smallest adult reptile. But what is it exactly?

జవాబు: A chameleon

ప్రశ్న 2: How do we better know the biggest game in American Football, the Final of the National Football League?

జవాబు: Super Bowl

ప్రశ్న 3: The India Meteorological Department is all set to establish the country’s first thunderstorm research testbed in which Indian state?

జవాబు: Odisha

ప్రశ్న 4: Which country produces the most amount of these beans in the world?

జవాబు: Brazil

ప్రశ్న 5: A group of this animal belonging to the Felidae family is known as what?

జవాబు: Pride

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

Telugu