Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలుచెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 11) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.15వేల అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.
Amazon Quiz 12 March 2021 Answers:
ప్రశ్న 1: Robert Irwin has been awarded the Natural History Museum’s Wildlife Photographer of the Year award 2020 for his drone image of what?
జవాబు: Bushfire in northern Australia
ప్రశ్న 2: Al-Amal is the first-ever uncrewed space exploration mission to Mars by which country?
జవాబు: UAE
ప్రశ్న 3: In January 2021, who became the second Indian captain and Asian skipper to win a Test series in Australia?
జవాబు: Ajinkya Rahane
ప్రశ్న 4: How many phases are there of this satellite?
జవాబు: 8
ప్రశ్న 5: Which horoscope sign is associated with this sea creature?
జవాబు: Cancer