శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023

అమెజాన్ క్విజ్‌లో పాల్గొని రూ.10వేల అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకోండి!

Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలుచెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 15) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.10వేల అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz 15 March 2021 Answers:

ప్రశ్న 1: The 2021 Australian Open Men’s Singles final featured players from which countries?

జవాబు: Russia and Serbia

ప్రశ్న 2: February 29th, 1896 is the birthday of which former Indian Prime Minister who was in office for a bit more than 2 years?

జవాబు: Morarji Desai

ప్రశ్న 3: The upcoming Bollywood movie ‘Pathan’ featuring Shahrukh Khan, has an extended cameo from which of these actors?

జవాబు: Salman Khan

ప్రశ్న 4: Which action sport is being performed by the man in this photo?

జవాబు: Skateboarding

ప్రశ్న 5: The process of adding the design to this drink after it has been poured is called what?

జవాబు: Etching

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

Telugu