Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 18) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.30వేలు విలువైన వాచ్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.
Amazon Quiz 18th March 2021 Answers:
ప్రశ్న 1: With an aim to create a digital infrastructure for Indian cities, the government has recently launched the NUDM. Expand NUDM
జవాబు: National Urban Digital Mission
ప్రశ్న 2: The TGR63 molecule developed by the Jawaharlal Nehru Centre for Advanced Scientific Research is a potential drug for what?
జవాబు: Alzheimer’s Disease
ప్రశ్న 3: Which Indian company has recently raised $1.25 billion through the issuance of debt instruments?
జవాబు: Bharti Airtel
ప్రశ్న 4: Name the car from this brand that went to space
జవాబు: Roadster
ప్రశ్న 5: Apart from God, and his son Jesus, how many fingers do the rest of these characters have in the TV show?
జవాబు: 4
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.