అమెజాన్ క్విజ్‌లో పాల్గొని రూ.5 వేల నగదు గెలుచుకోండి!

0

Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 19) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.5 వేలు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz 19th March 2021 Answers:

ప్రశ్న 1: Hoshangabad in Madhya Pradesh, would be renamed as what, a name to honor a famous river in India?

జవాబు: Narmadapuram

ప్రశ్న 2: The 2021 Australian Open women’s singles title was Naomi Osaka’s _ Grand Slam singles title. Fill in the blanks

జవాబు: 4th

ప్రశ్న 3: This actor turned 40 on 25th February 2021, he won a Filmfare Award for Best Debut for the movie Ishq Vishk. Name him

జవాబు: Shahid Kapoor

ప్రశ్న 4: Name this famous waterfall located in North America

జవాబు: Niagara Falls

ప్రశ్న 5: This is one of the most famous landmarks in which country?

జవాబు: United Kingdom

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here