అమెజాన్ క్విజ్‌లో పాల్గొని గోడ్రేజ్ ఎయిర్ కండిషనర్ గెలుచుకోండి!

0
Amazon Quiz 20 March 2021
Amazon Quiz 20 March 2021

Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 20) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి గోడ్రేజ్ ఎయిర్ కండిషనర్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz 20th March 2021 Answers:

ప్రశ్న 1: Which company has the ‘Vriddhi Supplier Development Program’ that aims to empower around 50,000 MSME for growth?

జవాబు: Walmart

ప్రశ్న 2: The Russian Direct Investment Fund has recently announced which vaccine is now registered in 37 countries?

జవాబు: Sputnik V

ప్రశ్న 3: In which Disney movie do we see this talking snowman?

జవాబు: Frozen

ప్రశ్న 4: Which book written by this US President, was released in the year 2020?

జవాబు: A Promised Land

ప్రశ్న 5: What do you call the person who serves and prepares this beverage?

జవాబు: Barista

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here