అమెజాన్ క్విజ్‌లో పాల్గొని శామ్ సంగ్ స్మార్ట్ టీవీ గెలుచుకోండి!

0
Amazon Quiz 21 March 2021
Amazon Quiz 21 March 2021

Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 21) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి శామ్ సంగ్ స్మార్ట్ టీవీ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి.

Amazon Quiz 21 March 2021 Answers:

ప్రశ్న 1: Honda Motorcycle and Scooter India have completed 20 years in India. Which was their model which hit the Indian market in 2001?

జవాబు: Activa

ప్రశ్న 2: Which of these actors was given the Critics Choice award at the Dadasaheb Phalke International Film Festival Awards 2021?

జవాబు: Sushant Singh Rajput

ప్రశ్న 3: Which tennis grand slam is played on this surface?

జవాబు: The French Open

ప్రశ్న 4: What is this musical instrument called?

జవాబు: Banjo

ప్రశ్న 5: What is the official name of this tower located in London?

జవాబు: Elizabeth Tower

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here