Government Services Links: మనం ఎప్పుడూ ఏదో ఒక పని కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తూ ఉంటాం. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సేవలను ఇప్పుడు ఆన్లైన్ చేశాయి. అయితే, వీటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ కథనంలో కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన అన్నీ సేవల లింకులు ఇప్పుడు మీకోసం ఒకే కథనంలో అందిస్తున్నాను.
ఆధార్ కార్డు(Aadhaar Card):
- ఆధార్ అధికారిక పోర్టల్: https://uidai.gov.in/en/
- MyAadhaar అధికారిక పోర్టల్: https://myaadhaar.uidai.gov.in/
పాన్ కార్డు(Pan Card):
- ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్: https://www.incometax.gov.in/iec/foportal/
రేషన్ కార్డ్(Ration Card):
- తెలంగాణ రేషన్ కార్డు అధికారిక పోర్టల్: https://epds.telangana.gov.in/FoodSecurityAct/
- ఏపీ రేషన్ కార్డు అధికారిక పోర్టల్: https://aepos.ap.gov.in/
భూమి రిజిస్ట్రేషన్ పోర్టల్స్(Land Registration Portals):
- ఏపీ భూమి రిజిస్ట్రేషన్ పోర్టల్: https://registration.ap.gov.in/igrs
- తెలంగాణ భూమి రిజిస్ట్రేషన్ పోర్టల్: https://registration.telangana.gov.in/
- ధరణి అధికారిక పోర్టల్: http://dharani.telangana.gov.in/
ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్:
- ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ పోర్టల్: https://beneficiary.nha.gov.in/
- ఏపీ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ పోర్టల్: https://navasakam.apcfss.in/login.do#
- తెలంగాణ ఆరోగ్యశ్రీ అధికారిక పోర్టల్: https://aarogyasri.telangana.gov.in/ASRI2.0/
- Advertisement -
Yerragudem
I truly love your blog.. Pleasant colors & theme. Did you develop this site yourself? Please reply back as I’m planning to create my own personal website and want to know where you got this from or exactly what the theme is called. Thank you!
Call me to 9160625099