POCO X5 Pro 5G

Poco X5 Pro 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ తన కొత్త పోకో ఎక్స్‌5 ప్రో 5G మొబైల్ ఫోన్’ను ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ పోకో ఎక్స్‌5 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మకానికి ఉంచనున్నట్లు కంపెనీ ట్విటర్‌ వేదికగా తెలియజేసింది. ఈ మొబైల్ కి చెందిన ఫీచర్స్ క్రింది విధంగా ఉన్నాయి.

POCO X5 PRO 5G Specifications: