Tuesday, December 3, 2024
HomeAutomobileCar Loans: కారు రుణాలపై వివిధ బ్యాంకుల విధిస్తున్న వడ్డీ రేట్లు ఎంతో తెలుసా..?

Car Loans: కారు రుణాలపై వివిధ బ్యాంకుల విధిస్తున్న వడ్డీ రేట్లు ఎంతో తెలుసా..?

Current Interest Rates of Car Loans in Telugu: మన దేశంలో రోజు రోజుకి కార్ల అమ్మకాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది 2023 మే నెలలోనే దాదాపు 3.34 లక్షల కార్ల అమ్మకాలు జరిగాయి. కార్ల అమ్మకాలు పెరుగుదలకు ముఖ్య కారణం బ్యాంకులు, వివిధ రుణసంస్థలు తక్కువ వడ్డీకే రుణాలను ఇవ్వడం. ప్రస్తుతం, చాలా బ్యాంకులు కారు కొనుగోలు విలువలో 70-80% రుణంగా ఇస్తున్నాయి.

3 నుంచి 7 సంవత్సరాల కాలం గల ఈఎంఐల సౌకర్యాన్ని రుణగ్రహీతలు ఎంచుకొనే వీలుంది. అయితే, మీరు కొత్తగా కారు కొనే ముందు మాత్రం వివిధ బ్యాంకులలో కారు రుణాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు, మనం కారు రుణంపై వివిద అందిస్తున్న ఈఎంఐ ఎంతనేది ఈ కింది పట్టికలో తెలుసుకుందాం.

కారు రుణాలపై వివిధ బ్యాంకుల విధిస్తున్న వడ్డీ రేట్లు:

Note: పైన పట్టికలో పేర్కొన్న సమాచారం జూన్‌ 8 నాటిది అనే విషయం గురటంచుకోవాలి. ఈ పట్టికలో బ్యాంకులు అందజేసే తక్కువ వడ్డీ రేట్లను మాత్రమే ఇప్పుడు మేము తెలియజేశాము. ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి, క్రెడిట్‌ స్కోరును బట్టి వడ్డీ రేట్లలో మార్పులుంటాయి. ప్రాసెసింగ్‌ ఫీజును ఈఎంఐలో కలపలేదు అనేది గుర్తుంచుకోవాలి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles