Friday, December 6, 2024
HomeBusinessDeals & Offersబడ్జెట్ లో అదిరిపోయే నాయిస్ కాన్సలేషన్ మైక్ కోసం ఎదురుచూస్తున్నారా?

బడ్జెట్ లో అదిరిపోయే నాయిస్ కాన్సలేషన్ మైక్ కోసం ఎదురుచూస్తున్నారా?

Best Noise Cancelling Microphone for Youtube: మీరు యూట్యూబ్ లో వ్లాగింగ్, టెక్, షార్ట్ ఫిలిమ్, సెలిబ్రిటీల ఇంటర్వ్యూ వీడియోలు చేస్తున్నారా అయితే అందులో మనం అందరం వీడియో రికార్డు చేసేటప్పుడు ఎదుర్కునే ప్రధానమైన సమస్య వాయిస్ లో నాయస్ రావడం జరుగుతుంది. అయితే ఈ సమస్య ఎదుర్కోవలంటే మనకు చాలా మార్గాలు ఉన్నాయి.. అవేనండి నాయస్ కాన్సలేషన్ మైక్ లు.. వీటి ద్వారా దాదాపుగా మనం నాయస్ అనేది తగ్గించవచ్చు. వీటిలో చాలా మంది ఎక్కువగా వాడే మైక్ లు గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Boya BYM1 Mic:

Boya ByM1 మైక్ ఇది ప్రతి ఒక్క కొత్త వీడియో రికార్డర్/యూట్యూబ్ యూసర్ వాడే బడ్జెట్ మైక్ ఇది తక్కువ దరలో ఉండటమే కాకుండా నాయస్ ని ఇండోర్ లో చాలా వరకు తగ్గిస్తుంది. దీంట్లో 1 LR44 batteries వాడుతారు.. ఇది మనకు బ్లాక్ కలర్ లో మాత్రమే లభిస్తుంది. దీని యొక్క బరువు 99 గ్రాములు. ఇది 3.5 ఎమ్ఎమ్ జాక్ ఉపయోగించే PC, Audio Recorder, Camcorder, Camera, Smartphone లకు సపోర్ట్ చేస్తుంది. దీనిలో మనకు కావలసిన పొడవైన వైర్ కూడా లభిస్తుంది. Boya BYM1 యొక్క Amazonలో ధర 700 – 900 సీజన్ బట్టి మారుతూ ఉంటుంది.

Boya BYM1 Mic Buyying link: https://amzn.to/35npXDc

BOYA BY-MM1 Mic:

BOYA BY-MM1 Mic మైక్ ఇది ప్రతి ఒక్క మిడ్ రేంజ్ వీడియో రికార్డర్/యూట్యూబ్ యూసర్ వాడే బడ్జెట్ మైక్ ఇది అందుబాటు దరలో ఉండటమే కాకుండా ఔట్ డోర్ లో చాలా వరకు నాయస్ ని తగ్గిస్తుంది. ఇది మనకు బ్లాక్ కలర్ లో మాత్రమే లభిస్తుంది. దీని యొక్క బరువు 100 గ్రాములు. ఇది 3.5 ఎమ్ఎమ్ జాక్ ఉపయోగించే అన్నీ డిఎస్ఎల్ఆర్(DSLR) కెమెరా, స్మార్ట్ ఫోన్ లలో భాగా సపోర్ట్ చేస్తుంది. దీనిలో మనకు ఔట్ డోర్ లో వినిపించే అనేక శబ్దాలను భాగా తగ్గిస్తుంది. చాలా మంది యూట్యూబ్ వీడియో లలో ఎక్కువగా ఉపయోగించే మైక్ ఇదే. ప్రస్తుతం BOYA BY-MM1 Mic యొక్క ధర Amazonలో 1900 గా ఉంది.

- Advertisement -

BOYA BY-MM1 Mic Buyying link: https://amzn.to/3hlQxPq

Rode Wireless Go Mic:

Rode Wireless Go మైక్ ఇది ప్రత్యేకంగా ప్రొఫెషనల్ వీడియో రికార్డర్/యూట్యూబ్ యూసర్ వాడే బెస్ట్ మైక్ ఇది అందుబాటు దరలో ఉండటమే కాకుండా ఔట్ డోర్ లో చాలా వరకు నాయస్ ని తగ్గిస్తుంది. ఇది మనకు బ్లాక్ కలర్ లో మాత్రమే లభిస్తుంది. దీనిలో రెండు వాయిస్ రికార్డర్ లు ఉంటాయి ఒకటి రిసీవర్ కాగా, మరొకటి ట్రాన్స్మిటర్ రెండిటి మద్య ఎలాంటి వైర్ లేకపోవడం దీని ప్రత్యేకత.

అందులో ఒకటి మనం కెమెరాకి పెట్టి మరొకటి మన షర్ట్ లేదా డ్రస్ కు పెట్టవచ్చు. దీని యొక్క బరువు 64 గ్రాములు. ఇది 3.5 ఎమ్ఎమ్ జాక్ ఉపయోగించే అన్నీ డిఎస్ఎల్ఆర్(DSLR) కెమెరా, స్మార్ట్ ఫోన్ లలో భాగా సపోర్ట్ చేస్తుంది. దీనిలో మనకు ఔట్ డోర్ లో వినిపించే అనేక శబ్దాలను భాగా తగ్గిస్తుంది. చాలా మంది ప్రొఫెషనల్, షార్ట్ ఫిలిమ్ యూట్యూబ్ వీడియో లలో ఎక్కువగా ఉపయోగించే మైక్ ఇదే. ఈ రెండిటినీ మనం Type-c కేబల్ తో చార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం BOYA BY-MM1 Mic యొక్క ధర Amazonలో 19,500 గా ఉంది.

BOYA BY-MM1 Mic Buyying link: https://amzn.to/3m4zk0n

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles