Thursday, December 5, 2024
HomeGovernmentKhata Merging in Dharani Portal: ధరణిలో ఖాతా విలీనం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

Khata Merging in Dharani Portal: ధరణిలో ఖాతా విలీనం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

Application For Khata Merging in Dharani Portal: ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి 2 ఏళ్లు దాటిన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ వల్ల రైతులు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న వారి సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త ఆప్షన్’లు తీసుకొస్తుంది.

(ఇది కూడా చదవండి: ధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?)

తాజాగా ఒక రైతు పేరు మీద రెండు పట్టదార్ పాస్ బుక్ ఖాతాలు ఉంటే వాటి విలీనం కోసం ప్రభుత్వం కొత్తగా మరో ఆప్షన్ తీసుకొచ్చింది. అయితే, ఖాతా విలీనం కోసం ధరణిలో దరఖాస్తు చేసుకోవడం ఎలా..? అనే దాని గురించి తెలుసుకోవడం కోసం ఈ క్రింది పూర్తిగా చూడండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles