Thursday, April 18, 2024
HomeGovernmentపీఎం కీసాన్ డబ్బులు రావడం లేదా?.. అయితే వెంటనే ఇలా చేయండి

పీఎం కీసాన్ డబ్బులు రావడం లేదా?.. అయితే వెంటనే ఇలా చేయండి

నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం 2019లో పీఎం కిసాన్ అనే స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఏడాది 3 విడతలలో 6,000 రూపాయలను రైతుల అకౌంట్ లోకి జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకం ద్వారా 11.17 కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి నేరుగా నగదును జమ చేస్తుంది. అయితే, ఇంకా కొంత మంది రైతులకి డబ్బులు రావడం లేదు. డబ్బులు రాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీరు నేరుగా మీ మండలం లేదా జిల్లాలోని వ్యవసాయ అధికారులకు పిర్యాధు చేయవచ్చు. ఒకవేళ వీరు మీ సమస్యను పరిష్కరించలేకపోతే.. అప్పుడు హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేదంటే pmkisan-ict@gov.inకు మెయిల్ కూడా పంపొచ్చు.

పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్లు
PM Kisan Toll-Free Number: 18001155266
PM Kisan Helpline Number: 155261
PM Kisan Landline Numbers: 011-23381092, 23382401
PM Kisan’s new helpline: 011-24300606
PM Kisan helpline: 0120-6025109

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles