Monday, November 25, 2024
HomeHow ToVerify Registered Mobile Number: ఆధార్‌తో ఏ నెంబర్ లింక్ అయ్యిందో చెక్ చేసుకోండి ఇలా..?

Verify Registered Mobile Number: ఆధార్‌తో ఏ నెంబర్ లింక్ అయ్యిందో చెక్ చేసుకోండి ఇలా..?

Verify Registered Mobile Number Or Email Id: దేశంలో ఏవైనా ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందాలన్నా.. సబ్సిడీలు పొందాలన్నా.. పాన్ కార్డ్, పాస్ పోర్టు.. ఇలా ఏ చిన్న పనికైనా మనందరికి ఆధార కార్డ్ తప్పనిసరి. అలాంటి ఆధార్ కార్డులో అన్నీ వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.

అంతేకాకుండా మొబైల్ నెంబర్ కూడా లింక్ అయ్యిందో తెలుసుకోవాలి… లేకపోతే పలు రకాల సర్వీసులు పొందలేకపోవచ్చు. మనలో చాలా అస్సలు ఆధార్‌తో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో కూడా ఒక ఐడియా ఉండదు. క్రింద పేర్కొన్న వివరాల ప్రకారం మీరు మీ ఆధార్‌తో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో తెలుసుకోవచ్చు.

ఆధార్‌తో ఏ నెంబర్ లింక్ అయ్యిందో చెక్ చేసుకోండి ఇలా

  • మొదట https://myaadhaar.uidai.gov.in/verify-email-mobile లింక్ ద్వారా యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
  • అక్కడ మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి వెరిఫై చేసుకోవచ్చు.
  • ఆధార్ నంబర్‌కు ఇచ్చిన ఓటీపీ వస్తుంది.. ఇప్పుడు దీన్ని ఎంటర్ చేయాలి.
  • అలాగే ఈమెయిల్ ఐడీని కూడా వెరిఫై చేసుకోవచ్చు.

మీ ఆధార్ హ్యాక్ అయ్యిందో లేదో తెలుసుకోండి ఇలా..?

  • మొదట ఆధార్ అధికారిక పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్, ఓటీపీ నెంబర్ నమోదు చేసి Login మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు Aadhaar Update History మీద క్లిక్ చేస్తే ఇంతక ముందు మీకు తెలియకుండా ఎవరైనా మీ ఆధార్లో మార్పులు చేస్తే ఇక్కడ కన్పిస్తాయి.

టెక్ పాఠశాల తాజా వార్తల కోసం ఇప్పుడే ఈ లింకు http://bit.ly/45sSz9h క్లిక్ చేయండి!

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles