Monday, November 4, 2024
HomeBusinessDeals & Offersఅమెజాన్ క్విజ్‌లో రూ.5వేల నగదు బహుమతి గెలుచుకోండి!

అమెజాన్ క్విజ్‌లో రూ.5వేల నగదు బహుమతి గెలుచుకోండి!

Amazon Quiz 8 March: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 8) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.5వేల నగదు బహుమతి గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz 8 March Answers:

ప్రశ్న 1: Rishiganga Hydroelectric Project, in news recently, is located in which Indian state?
జవాబు: Uttarakhand

ప్రశ్న 2: Which country recently unveiled a plan to build the world’s largest offshore wind power plant by 2030?
జవాబు: South Korea

ప్రశ్న 3: Ayesha Aziz from Kashmir recently became India’s youngest woman to become what, at the age of 25?
జవాబు: Pilot

ప్రశ్న 4: With which of these scientists, would you associate the invention of this device?
జవాబు: Emile Berliner

- Advertisement -

ప్రశ్న 5: Name this iconic landmark situated in Australia
జవాబు: Sydney Harbour Bridge

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles