Wednesday, November 20, 2024
HomeHow Toధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

ధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

Check Pattadar Passbook Number in Dharani Portal: రైతులకు రిజిస్ట్రేషన్, భూ లావాదేవీల సమయంలో ఎదురయ్యే సమస్యలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్ లాంచ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.

(ఇది కూడా చదవండి: ధరణిలో అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?)

తెలంగాణ కొత్తగా తీసుకొచ్చిన ఈ పోర్టల్’లో సమస్యల పరిష్కారం కోసం అనేక మాడ్యూల్స్ ఉన్నాయి. అయితే, ఇప్పుడు మనం ధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..

ధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

  • పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం 2 మార్గాలు ఉన్నాయి
  • ఆధార్ నంబర్ సహాయంతో
  • ఈసీ సహాయంతో

ఆధార్ నంబర్ సహాయంతో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

  • మొదట మనం సిటిజన్ డ్యాష్ బోర్డులోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత (TM32) Application for Khata Merging అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి
  • ఇప్పుడు మీ జిల్లా, మండలం, గ్రామం, ఆధార్ నెంబర్ వివరాలను నమోదు చేయల్సి ఉంటుంది.
  • ఇప్పుడు మీకు మీరు సర్చ్ చేసిన పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ కనిపిస్తుంది.

ఈసీ సహాయంతో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

  • మొదట మనం సిటిజన్ డ్యాష్ బోర్డులోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత (IM4) Search EC Details అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి
  • ఇప్పుడు మీ జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబర్ వివరాలను నమోదు చేయల్సి ఉంటుంది.
  • ఇప్పుడు మీకు మీరు సర్చ్ చేసిన పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ కనిపిస్తుంది.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles