Wednesday, May 1, 2024
HomeHow ToCheck Court Case Status: ఆన్‌లైన్‌లో మీ కోర్టు కేసు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో...

Check Court Case Status: ఆన్‌లైన్‌లో మీ కోర్టు కేసు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?

Check Court Case Status in Telangana: రోజు రోజుకి రాష్ట్రంలో సివిల్, క్రిమినల్ కేసుల సంగతి పెరిగిపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కొందరి కేసులు జిల్లా కోర్టులలో పెండింగ్ ఉంటే.. మరికొందరి కేసులు హైకోర్టులలో పెండింగ్ ఉంటున్నాయి.

(ఇది కూడా చదవండి: Voter List: ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి ఇలా..!)

అయితే, మనలో చాలా మందికి వారి కేసుల స్టేటస్ అనేది స్పష్టంగా తెలవడం లేదు. అయితే, మనం ఈ కథనంలో ప్రతి కోర్టు కేసు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Check Court Case: ఆన్‌లైన్‌లో మీ కోర్టు కేసు స్టేటస్ తెలుసుకోండి ఇలా..?

  • మొదట తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన అధికారిక https://csis.tshc.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీ Case Type, Case Number, Case Year, Captcha Code వివరాలు నమోదు చేసి SUBMIT మీద క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీ కేసుకి సంబంధించిన అన్నీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
  • పైన చెప్పిన విధంగా మీ కేసుకి సంబంధించిన అన్నీ వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు.

టెక్ పాఠశాల తాజా వార్తల కోసం ఇప్పుడే ఈ లింకు http://bit.ly/45sSz9h క్లిక్ చేయండి!

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles