Thursday, April 25, 2024
HomeHow ToVoter List: ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి ఇలా..!

Voter List: ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి ఇలా..!

Voter List 2023 PDF Download Online Telugu: త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో ఓటు వేయాలంటే ప్రతి ఒక్కరి పేరు ఓటరు లిస్టులో కచ్చితంగా ఉండాల్సిందే. అర్హులందరూ ఓట్లు వేయడానికి.. తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. అలాగే కొన్నిసార్లు ఓటర్ల జాబితాలోనూ సవరణలు జరుగుతుంటాయి… ఇలాంటి సందర్భాల్లోనూ ఆన్‌లైన్‌లో వివరాలను ఓటర్లు చెక్ చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో ఓటరు జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి..?

  • ముందుగా బ్రౌజర్‌లో అధికారిక ఎలక్షన్ కమిషన్ పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ఆంధ్ర ప్రదేశ్ ఓటర్ లిస్టు లింకు: https://ceoaperolls.ap.gov.in/AP_FinalEroll_2023/Rolls
  • తెలంగాణ ఓటర్ లిస్ట్ లింకు: https://ceotserms2.telangana.gov.in/ts_erolls/rolls.aspx
  • ఇప్పుడు మీ జిల్లా పేరు, అసెంబ్లీ నియోజకవర్గం ఎంచుకోండి.
  • ఆ తర్వాత Get Polling Stations మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ గ్రామ పంచాయితీ పేరు లేదా పోలింగ్ స్టేషన్ పేరు సర్చ్ చేసి పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.
  • ఆ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి.

(ఇది కూడా చదవండి: డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును ఫోటోతో సహా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా..?)

టెక్ పాఠశాల తాజా వార్తల కోసం ఇప్పుడే ఈ లింకు http://bit.ly/45sSz9h క్లిక్ చేయండి!

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles