Monday, October 14, 2024
HomeTechnologyTips & TricksWhatsApp Tricks: వాట్సాప్‌లో ఇన్ని షార్ట్‌కట్స్ ఉన్నాయా?

WhatsApp Tricks: వాట్సాప్‌లో ఇన్ని షార్ట్‌కట్స్ ఉన్నాయా?

WhatsApp Tricks in Telugu: మీరు వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? అయితే, మీకు వాట్సాప్‌లో ఉన్న ట్రిక్స్ గురుంచి మీకు తెలుసా?. తెలియకపోతే ఏమి పర్వాలేదు, వాట్సాప్ ఈసారి ప్రత్యేకంగా బ్రౌజర్ , డెస్క్ టాప్ లో సులభంగా వాడటానికి వాట్సాప్ ట్రిక్స్‌ని విడుదల చేసింది.

దీనికి సంబందించి అఫీషియల్ ట్విట్టర్‌ ఖాతాలో కొన్ని వాట్సప్ ట్రిక్స్‌ని విడుదల చేసింది. విండోస్ డెస్క్‌టాప్ యాప్, విండోస్ బ్రౌజర్, మ్యాక్ డెస్క్‌టాప్ యాప్, మ్యాక్ బ్రౌజర్‌లో ఈ ట్రిక్స్‌ని ఉపయోగించుకోవచ్చు. మీరు వాట్సప్‌లో రెగ్యులర్‌గా ఉపయోగించే కమాండ్స్‌కి సంబంధించిన షార్ట్‌కట్స్‌ని రిలీజ్ చేసింది వాట్సాప్. మరి ఆ షార్ట్‌కట్స్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

విండోస్ డెస్క్‌టాప్ యాప్ WhatsApp Tricks:

  • Mark as unread- Ctrl + Shift + U
  • Archive Chat- Ctrl + E
  • Pin / Unpin- Ctrl + Shift + P
  • Search in chat- Ctrl + Shift + F
  • New Group- Ctrl + Shift + N
  • Settings- Ctrl + ,
  • Mute chat- Ctrl + Shift + M
  • Delete chat- Ctrl + Shift + D
  • Search in Chat list- Ctrl + F
  • New Chat- Ctrl + N
  • Open Profile- Ctrl + P
  • Return Space- Shift + Enter

విండోస్ బ్రౌజర్‌ వాట్సాప్ ట్రిక్స్:

  • Mark as unread- Ctrl + Alt + Shift + U
  • Archive Chat- Ctrl + Alt + E
  • Pin / Unpin- Ctrl + Alt + Shift + P
  • Search in Chat- Ctrl + Alt + Shift + F
  • New Chat- Ctrl + Alt + N
  • Settings- Ctrl + Alt + ,
  • Mute chat- Ctrl + Alt + Shift + M
  • Delete chat- Ctrl + Alt + Shift + Backspace
  • Search in chat list- Ctrl + Alt + /
  • New Group- Ctrl + Alt + Shift + N
  • Open Profile- Ctrl + Alt + P
  • Return Space- Shift + Enter

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles