Wednesday, May 15, 2024
HomeUncategorizedGovernment Services Links: వివిధ ప్రభుత్వ సేవల కోసం అవసరమైన ముఖ్యమైన లింకులు

Government Services Links: వివిధ ప్రభుత్వ సేవల కోసం అవసరమైన ముఖ్యమైన లింకులు

Government Services Links: మనం ఎప్పుడూ ఏదో ఒక పని కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తూ ఉంటాం. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సేవలను ఇప్పుడు ఆన్లైన్ చేశాయి. అయితే, వీటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ కథనంలో కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన అన్నీ సేవల లింకులు ఇప్పుడు మీకోసం ఒకే కథనంలో అందిస్తున్నాను.

ఆధార్ కార్డు(Aadhaar Card):

  • ఆధార్ అధికారిక పోర్టల్: https://uidai.gov.in/en/
  • MyAadhaar అధికారిక పోర్టల్: https://myaadhaar.uidai.gov.in/

పాన్ కార్డు(Pan Card):

  • ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్: https://www.incometax.gov.in/iec/foportal/

రేషన్ కార్డ్(Ration Card):

  • తెలంగాణ రేషన్ కార్డు అధికారిక పోర్టల్: https://epds.telangana.gov.in/FoodSecurityAct/
  • ఏపీ రేషన్ కార్డు అధికారిక పోర్టల్: https://aepos.ap.gov.in/

భూమి రిజిస్ట్రేషన్ పోర్టల్స్(Land Registration Portals):

  • ఏపీ భూమి రిజిస్ట్రేషన్ పోర్టల్: https://registration.ap.gov.in/igrs
  • తెలంగాణ భూమి రిజిస్ట్రేషన్ పోర్టల్: https://registration.telangana.gov.in/
  • ధరణి అధికారిక పోర్టల్: http://dharani.telangana.gov.in/

ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్:

  • ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ పోర్టల్: https://beneficiary.nha.gov.in/
  • ఏపీ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ పోర్టల్: https://navasakam.apcfss.in/login.do#
  • తెలంగాణ ఆరోగ్యశ్రీ అధికారిక పోర్టల్: https://aarogyasri.telangana.gov.in/ASRI2.0/
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles