Sunday, June 7, 2026
HomeGovernmentGovernment Services Links: వివిధ ప్రభుత్వ సేవల కోసం అవసరమైన ముఖ్యమైన లింకులు

Government Services Links: వివిధ ప్రభుత్వ సేవల కోసం అవసరమైన ముఖ్యమైన లింకులు

Government Services Links: ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ శాతం తమ సేవలను Onlineలోనే అందిస్తున్నాయి. అయితే, ఈ లింకుల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన అన్నీ సేవల లింకులను మీకోసం ఒకే కథనంలో అందిస్తున్నాను.

భూ భారతి పోర్టల్‌

మీ భూమి డిజిటల్ మ్యాప్‌ లేదా గ్రామ నక్షను భూ భారతి పోర్టల్‌లో చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: https://bhubharati.telangana.gov.in/gis/

ఆధార్ కార్డు(Aadhaar Card):

  • ఆధార్ అధికారిక పోర్టల్: https://uidai.gov.in/en/
  • MyAadhaar అధికారిక పోర్టల్: https://myaadhaar.uidai.gov.in/

పాన్ కార్డు(Pan Card):

  • ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్: https://www.incometax.gov.in/iec/foportal/

రేషన్ కార్డ్(Ration Card):

  • తెలంగాణ రేషన్ కార్డు అధికారిక పోర్టల్: https://epds.telangana.gov.in/FoodSecurityAct/
  • ఏపీ రేషన్ కార్డు అధికారిక పోర్టల్: https://aepos.ap.gov.in/

భూమి రిజిస్ట్రేషన్ పోర్టల్స్(Land Registration Portals):

  • ఏపీ భూమి రిజిస్ట్రేషన్ పోర్టల్: https://registration.ap.gov.in/igrs
  • తెలంగాణ భూమి రిజిస్ట్రేషన్ పోర్టల్: https://registration.telangana.gov.in/
  • ధరణి అధికారిక పోర్టల్: http://dharani.telangana.gov.in/
  • తెలంగాణ రేరా(RERA Telangana) పోర్టల్: https://rera.telangana.gov.in/
  • తెలంగాణ బీపాస్ పోర్టల్(TG-bPASS): https://tgbpass.telangana.gov.in/

ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్:

  • ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ పోర్టల్: https://beneficiary.nha.gov.in/
  • ఏపీ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ పోర్టల్: https://navasakam.apcfss.in/login.do#
  • తెలంగాణ ఆరోగ్యశ్రీ అధికారిక పోర్టల్: https://aarogyasri.telangana.gov.in/ASRI2.0/

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం టికెట్ల బుకింగ్ కోసం ఈ లింకు క్లిక్ చేయండి: https://sabarimalaonline.org/#/login

ఓటరు ఐడీ కార్డు

  • కొత్త ఓటరు ఐడీ కార్డు కోసం దరఖాస్తు, చిరునామా మార్పు కోసం ఈ లింకు Open చేయండి: https://voters.eci.gov.in/Homepage
  • Telangana MLC ఎన్నికల ఓటరు కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఈ లింకు OPEN చేయండి: https://ceotserms2.telangana.gov.in/mlc/Search.aspx
  • Andhra Pradesh MLC ఎన్నికల ఓటరు కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఈ లింకు OPEN చేయండి: https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2024_NEW/ERO/Status_Update_2024/knowYourApplicationStatus.aspx

ఆయుష్మాన్ భారత్ కార్డు

ఆయుష్మాన్ భారత్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి, ఈ-కేవైసీ కోసం ఈ లింకు క్లిక్ చేయండి: https://beneficiary.nha.gov.in/

EPFO Portal Links:

  • మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బులు విత్ డ్రా చేయడానికి ఈ లింకు ఓపెన్ చేయండి: https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
  • మీ పీఎఫ్ ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ లింకు ఓపెన్ చేయండి: https://passbook.epfindia.gov.in/MemberPassBook/login

తెలంగాణ లేబర్ లైసెన్సు:

తెలంగాణలో కొత్త లేబర్ లైసెన్సు, రెన్యువల్ చేయడం కోసం ఈ లింకు క్లిక్ చేయండి: https://labour.telangana.gov.in/Entrepreneur.do

- Advertisement -

ఇందిరమ్మ ఇళ్లు

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి ఈ లింకు క్లిక్ చేయండి: https://indirammaindlu.telangana.gov.in/

తల్లికి వందనం పథకం

మీ ఖాతాలో తల్లికి వందనం పథకం డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడం కోసం ఈ లింకు క్లిక్ చేయండి: https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles