Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఏప్రిల్ 1) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.10 వేలు అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి.

Amazon Quiz April 1st, 2021 Answers:

ప్రశ్న 1: In 2007, Google’s April fool’s day hoax was the launch of _ paper. Fill in the blanks with a Google product

జవాబు: (A) Gmail

ప్రశ్న 2: This day is intended to motivate people to self-reflect and do the right things. What is this day observed on April 5?

జవాబు: (C) International Day of Conscience

ప్రశ్న 3: In which over of the innings did MS Dhoni hit the memorable six that sealed India’s World Cup win on April 2nd, 2011?

జవాబు: (B) 49th

ప్రశ్న 4: On April 11th, 1968 which US President famously signed the Civil Rights Act of 1968, a week after the assassination of Martin Luther King?

జవాబు: (B) Lyndon Johnson

ప్రశ్న 5: April 30th is observed as the International Day of what genre of music “that New Orleans made famously”?

జవాబు: (B) Jazz

ప్రశ్న 6: Which movie released in April 2019 and directed by Vivek Agnihotri, is based on the mystery surrounding Lal Bahadur Shastri’s death?

జవాబు: (A) Tashkent Files

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here