Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 30) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.20 వేల అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి.
Amazon Quiz 30 March 2021 Answers:
ప్రశ్న 1: Which organization was created in 2000 to improve access to new and underused vaccines for children living in the world’s poorest countries?
జవాబు: Gavi
ప్రశ్న 2: The Samyukta Kisan Morcha recently celebrated February 23 as what in memory of a 1907 movement started by Sardar Ajit Singh?
జవాబు: Pagri Sambhal Diwas
ప్రశ్న 3: What’s the name of the plastic card with alphanumeric codes, that the US president carries with him all the time?
జవాబు: Biscuit
ప్రశ్న 4: Name this classic video game that required you to eat all the dots throughout the game.
జవాబు: Pac Man
ప్రశ్న 5: Which of these countries is this animal native to?
జవాబు: Australia
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.