Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఏప్రిల్ 4) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి ఉచితంగా రూ.8 వేల జేబీఎల్ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి.

Amazon Quiz April 4th, 2021 Answers:

ప్రశ్న 1: Dulanga Coal Mine recently became operational in which state of India?

జవాబు: Odisha

ప్రశ్న 2: IAF jets participated in the 70th anniversary celebrations of which country’s Air Force?

జవాబు: Sri Lanka

ప్రశ్న 3: Which organization has issued a Purple Notice to its 194 member countries outlining a specific modus operandi on dating applications?

జవాబు: INTERPOL

ప్రశ్న 4: What is the name of this character from the Narnia book series?

జవాబు: Mr.Tumnus

ప్రశ్న 5: This player recently made his comeback to the tennis court after a year, playing in which Asian country?

జవాబు: Qatar

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here