మొబైల్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ లు మార్చి 23న విడుదల అయ్యాయి. వన్ ప్లస్ ప్రధానంగా ఈ సారి కెమెరా, పనితీరు విషయంలో ఎక్కువ దృష్టి సారించింది. కెమెరా విషయంలో ఎంతో నైపుణ్యం గల హాసెల్‌బ్లాడ్ కంపెనీతో కలిసి వన్‌ప్లస్ ఈసారి పనిచేసింది. అలాగే ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వన్ ప్లస్ 9 ఆర్ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చింది. వన్ ప్లస్ 9 సిరీస్‌లో వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ప్రో, వన్ ప్లస్ 9 ఆర్ ఫోన్లు ఉన్నాయి.(ఇది చదవండి: అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన వన్ ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌)

వన్ ప్లస్ 9 సిరీస్( 9 ఆర్ తప్ప) ఫోన్లు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేయనున్నాయి. వన్ ప్లస్ 8కి అప్ గ్రేడెడ్ వెర్షన్‌గా వన్ ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ లను తీసుకొచ్చారు. వీటిలో 120 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించారు. వన్ ప్లస్ సంస్థ తన యూజర్ల కోసం ఒక ప్రత్యేక క్విజ్ ను అమెజాన్ లో నిర్వహిస్తుంది. ఈ క్విజ్ లో పాల్గొని 6 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారు వన్ ప్లస్ 9 సిరీస్ మొబైల్ గెలుచుకునే అవకాశం లభిస్తుంది. ఏప్రిల్ 16వ తేదీన లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన వారికి వన్‌ప్లస్‌ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ను అందిస్తుంది. ఈ క్విజ్ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.

వన్‌ప్లస్‌ 9 సిరీస్ అమెజాన్ క్విజ్ ప్రశ్నలు:

ప్రశ్న 1: OnePlus 9 Pro comes with __ W Wireless Charging

జవాబు: 50 W

ప్రశ్న 2: OnePlus 9 Series gets a day’s power in __ mins with Warp Charge 65T?

జవాబు: 15 Mins

ప్రశ్న 3: The OnePlus 9 and OnePlus 9 Pro 5G come with __?

జవాబు: Hasselblad Camera for Mobile

ప్రశ్న 4: The OnePlus 9 Pro’s Fluid Display 2.0 comes with _ and _?

జవాబు: LTPO technology and Smart 120 Hz

ప్రశ్న 5: OnePlus 9 and 9 Pro come with __ MP Ultra-Wide Angle Lens

జవాబు: 50MP

ప్రశ్న 6: OnePlus 9R 5G is powered by Qualcomm Snapdragon __

జవాబు: 870

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.