Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఏప్రిల్ 11) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి ఉచితంగా రూ.70 వేలు విలువైన శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 21 మొబైల్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి.

Amazon Quiz April 10 2021 Answers:

ప్రశ్న 1: What’s the name of the new network after the merger of Lok Sabha TV and Rajya Sabha TV?

జవాబు: Sansad TV

ప్రశ్న 2: Which of these is a domestic Twenty20 cricket championship in India?

జవాబు: Syed Mushtaq Ali Trophy

ప్రశ్న 3: India observes which of the following days every year on March 16?

జవాబు: National Vaccination Day

ప్రశ్న 4: As of 2021, who holds the world record for the most top level championship titles in this particular sport?

జవాబు: Giacomo Agostini

ప్రశ్న 5: Which of these actors plays the role of this Norse god in the Marvel Cinematic Universe?

జవాబు: Chris Hemsworth

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here