February 19 Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఫిబ్రవరి 19వ తేదీ) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.15 వేలు విలువైన అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్ లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను ఫిబ్రవరి 19న ప్రకటించనున్నారు.

February 19 Amazon Quiz Answers:

ప్రశ్న 1: What Is The Name Of The Initiative Launched By India To Gift COVID-19 Vaccines To Neighbouring Countries?
జవాబు: (D) Vaccine Maitri

ప్రశ్న 2: Which Indian Air Force Jet Performed The Spectacular Charlie Manoeuvre At The 2021 Republic Day Parade?
జవాబు: (C) Rafale

ప్రశ్న 3: According To This App’s Website, Whistleblower And Privacy Advocate Edward Snowden Uses It Everyday. Which Messaging App?
జవాబు: (A) Signal

ప్రశ్న 4: Which French Queen Is Associated With A Quote About This Food, Though It Is Not Proven To Be True?
జవాబు: (A) Marie-Antoinette

ప్రశ్న 5: What Is This Flower That Is Still Offered To Fallen Soldiers Because It Symbolizes Eternal Sleep And Resurrection?
జవాబు: (C) Poppy

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here