Amazon Quiz 3rd March: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 3వ తేదీ) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.15వేలు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz 3rd March Answers:

ప్రశ్న 1: Agnes Keleti, who recently celebrated her 100th birthday, is considered the world’s oldest surviving what?

జవాబు: Olympic champion

ప్రశ్న 2: Which country was the country of focus at the 51st International Film Festival of India, Goa?

జవాబు: Bangladesh

ప్రశ్న 3: The 2021 Republic Day tableau of which state/UT featured the Indian Astronomical Observatory located in Hanle?

జవాబు: Ladakh

ప్రశ్న 4: In which category did this famous musician win the Nobel Prize in 2016?

జవాబు: Literature

ప్రశ్న 5: Which of the following is a feature of this website?

జవాబు: Repinning

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here