Amazon Quiz 6th March: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 6) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.10 వేల నగదు బహుమతి గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz 6th March Answers:

ప్రశ్న 1: What word has been named by Oxford Languages as its Hindi word of the year 2020?

జవాబు: Aatmanirbharta

ప్రశ్న 2: The tradition of what is known to have begun in Raghurajpur, a heritage cloth crafts village in Odisha?

జవాబు: Pattachitra

ప్రశ్న 3: Which high-profile Google project, aiming to deliver wireless internet via flying balloons in the stratosphere, recently got shut down?

జవాబు: Project Loon

ప్రశ్న 4: This phone belongs to the biggest technology company of which country?

జవాబు: South Korea

ప్రశ్న 5: Which of the following facts are NOT true about this bird?

జవాబు: Cannot fly backward

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here