Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఏప్రిల్ 22) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.42 వేల ఉచితంగా సోనీ డీఎస్ఎల్ఆర్ కెమెరా అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి.

Amazon Quiz April 22 2021 Answers:

ప్రశ్న 1: Which Indian Won The BBC India Sportswoman Of The Year Award For 2020?

జవాబు: Koneru Humpy

ప్రశ్న 2: As Of March 2021, Tirath Singh Rawat Is Serving As The Chief Minister Of Which State?

జవాబు: Uttarakhand

ప్రశ్న 3: In March 2021, Which Company Successfully Tested A Blockchain Transaction In Space Using Danish Space Firm GomSpace’s Satellites?

జవాబు: JP Morgan

ప్రశ్న 4: In Which Country Will You See The Most Number Of People Riding This Particular Vehicle? (Measured Per Capita)

జవాబు: Netherlands

ప్రశ్న 5: Botanically What Kind Of Fruit Is This?

జవాబు: Berry

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here