Amazon Quiz February 25: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఫిబ్రవరి 25వ తేదీ) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.42వేలు విలువైన డిఎస్ఎల్ఆర్ సోనీ కెమెరా గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz February 25 Answers:

ప్రశ్న 1: A massive forest fire recently occurred at the Dzukou Valley, located at the border of which two Indian states?

జవాబు: Nagaland-Manipur

ప్రశ్న 2: Which artist’s portrait “Young Man Holding a Roundel” recently sold for $92.2 million at a Sotheby’s auction?

జవాబు: Sandro Botticelli

ప్రశ్న 3: What’s the name of the Declaration on Seafarer Wellbeing and Crew Change’, recently released by the global maritime industry?

జవాబు: Neptune Declaration

ప్రశ్న 4: What was the hiding place of this German-Dutch diarist of Jewish heritage?

జవాబు: Amsterdam

ప్రశ్న 5: Which piece in this board game can only move diagonally?

జవాబు: Bishop

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here