Today Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఏప్రిల్ 2) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.45 వేల శామ్ సంగ్ స్మార్ట్ టీవీ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి.

Amazon Quiz April 2nd 2021 Answers:

ప్రశ్న 1: Which city intends to have the first undersea tunnel of India by the year 2023?

జవాబు: Mumbai

ప్రశ్న 2: Which country recently opened a National Ministry for Extraterrestrial Space Affairs, The Moon and Other Celestial Bodies?

జవాబు: Nicaragua

ప్రశ్న 3: Who is the first woman to serve as the United States secretary of the treasury?

జవాబు: Janet Yellen

ప్రశ్న 4: In the nursery rhyme “The Farmer in the Dell”, what did this domestic animal take?

జవాబు: Mouse

ప్రశ్న 5: What recreational and competitive adventure sport is being performed by the man in the picture?

జవాబు: Paragliding

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.