February 15 Amazon Quiz: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఫిబ్రవరి 15వ తేదీ) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి అమెజాన్ పే బ్యాలెన్స్ ని గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. నేటి బహుమతి రూ.20,000 అమెజాన్ పే బ్యాలెన్స్ లభించనుంది. అమెజాన్ డైలీ క్విజ్ లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి.(ఇది చదవండి:

February 15 Amazon Quiz Answers:

ప్రశ్న 1: In which country did archaeologists recently discover the world’s oldest known cave art — a life-sized picture of a wild pig?

జవాబు: Indonesia

ప్రశ్న 2: Google recently acquired which company, best known for its fitness bands and smartwatches, for $2.1 billion?

జవాబు: Fitbit

ప్రశ్న 3: Sadyr Japarov recently won the Presidential election in which country?

జవాబు: Kyrgyzstan

ప్రశ్న 4: What was Spain’s previous currency, before they switched to this one?

జవాబు: Peseta

ప్రశ్న 5: What is the title of the Disney movie that features this breed of dog and was adapted from Dodie Smith’s novel?

జవాబు: 101 Dalmations

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here