Amazon Quiz February 27: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి(ఫిబ్రవరి 27వ తేదీ) క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.25వేల నగదు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. నేటి ప్రశ్నలకు సంబందించిన సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతను రేపు ప్రకటించనున్నారు.

Amazon Quiz February 27 Answers:

ప్రశ్న 1: Which Union Territory presented its tableau for the first time ever at the 2021 Republic Day parade?

జవాబు: Ladakh

ప్రశ్న 2: What type of vessel is Sagar Anveshika, which was recently launched by Union Minister for Earth Sciences Harsh Vardhan?

జవాబు: Coastal Research Vessel

ప్రశ్న 3: Satya Paul, who recently passed away, was a well-known entrepreneur in which field?

జవాబు: Fashion

ప్రశ్న 4: What is the term given for three consecutive strikes in this target sport?

జవాబు: A Turkey

ప్రశ్న 5: Apart from this artist, which other artist has also won three Grammys for the album of the year?

జవాబు: Stevie Wonder

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here