హైదరాబాద్ లో ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 10 వరకు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.690కి పైగా పెరగగా, ఆ తర్వాత ఫిబ్రవరి 11,12 తేదీల్లో రూ.500కి పైగా తగ్గింది. తదుపరి రెండు రోజులు ధరలు స్థిరంగా ఉన్నాయి. మొత్తానికి ఈ వారం రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190కి పైగా పెరిగింది. అదే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం విషయానికి వస్తే ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు రూ.220 పైగా పెరిగింది. అదే వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర ఫిబ్రవరి 8 రూ.73,100 నుంచి ఫిబ్రవరి 14 రూ.73,900కు చేరుకుంది.(ఇది చదవండి: మరోసారి భారీగా పెరిగిన ఎల్‌పీజీ వంట గ్యాస్ ధరలు!)
Date | Place | 22 Carat Gold | 24 Carat Gold | 1KG Silver |
Feb 14, 2021 | Hyderabad | ₹44,250 ( 0 ) | ₹48,290 ( 0 ) | ₹73900.00 ( 0 ) |
Feb 13, 2021 | Hyderabad | ₹44,250 ( 0 ) | ₹48,290 ( 0 ) | ₹73900.00 ( +600 ) |
Feb 12, 2021 | Hyderabad | ₹44,250 ( -300 ) | ₹48,290 (-310) | ₹73300.00 ( +400 ) |
Feb 11, 2021 | Hyderabad | ₹44,550 ( -200 ) | ₹48,600 (-210) | ₹72900.00 ( -1500 ) |
Feb 10, 2021 | Hyderabad | ₹44,750 (+100) | ₹48,810 (+100) | ₹74400.00 ( -800 ) |
Feb 09, 2021 | Hyderabad | ₹44,650 (+590) | ₹48,710 (+640) | ₹75200.00 ( +2100 ) |
Feb 08, 2021 | Hyderabad | ₹44,060 ( 0 ) | ₹48,070 ( 0 ) | ₹73100.00 ( -300 ) |
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.